1945
వికీపీడియా నుండి
1945 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1942 1943 1944 - 1945 - 1946 1947 1948 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- అక్టోబర్ 16: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడినది.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 21: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వెంకట రాఘవన్.
- జూన్ 19: బర్మా రాజకీయనాయకురాలు ఆంగ్ సాన్ సూకీ.
- నవంబరు 18: శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స.
- డిసెంబరు 28: నేపాల్ రాజుగా పనిచేసిన బీరేంద్ర.
మరణాలు [మార్చు]
- జనవరి 2 : ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు.
- ఏప్రిల్ 25: ఇటలీ నియంత ముస్సోలినీ.