జూలై 10
వికీపీడియా నుండి
జూలై 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరము లో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1794 - పద్మనాభ యుద్ధం జరిగింది.
- 1846 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాను దోచుకున్నాడు.
- 1991: భారత లోక్సభ స్పీకర్గా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
- 2008: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
జననాలు[మార్చు]
- 1856 - నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లా గా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
- 1916: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకరరెడ్డి.
- 1920 - పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు.
- 1926 - నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు.
- 1949 - "లిటిల్ మాస్టర్"గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, సునీల్ గవాస్కర్ జన్మించాడు.
మరణాలు[మార్చు]
- 1794 - పద్మనాభ యుద్ధం లో ఆ యుద్ధ కధా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి వుంది.
- 1966 - భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణించాడు.
kota srinivasa rao birthday
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 9 - జూలై 11 - జూన్ 10 - ఆగష్టు 10 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |