క్రికెట్

వికీపీడియా నుండి

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

క్రికెట్ అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు.

అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి
క్రికెట్ బ్యాట్

. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దం లో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు.

సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. మైదానం మధ్యలో 22యార్ద్స్(సుమారు 20 మీటర్లు) పొడవు కల్గిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్క తో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు.

విషయ సూచిక

[మార్చు] క్రికెట్ ఫలితాలు

[మార్చు] క్రికెట్ విధి విధానాలు

[మార్చు] క్రీడాకారులు మరియు అధికారులు

[మార్చు] క్రీడాకారులు

ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు మరియు 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారధి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారధియే బాధ్యుడు.

బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలొ సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.

[మార్చు] అంపైర్లు

మైదానంలో ఆట ఇద్దరు అంపైర్ల చేత నియంత్రించబడుతుంది. ఒకరు బౌలరు వైపు వికెట్ల వెనుక నిలుచొని ఉంటాడు. మరొక అంపైర్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మన్ ప్రక్కగా 10 నుండి 11 మీటర్ల దూరంలో ఉంటాడు. వీరితో పాటు, మైదానం వెలుపల మూడవ అంపైర్ దూర దర్శిని మరియు వీడియోల సహాయంతో విధులు నిర్వర్తిస్తాడు.

[మార్చు] స్కోరర్లు

[మార్చు] రికార్డులు

[మార్చు] వన్డే రికార్డులు

[మార్చు] టెస్ట్ రికార్డులు

[మార్చు] ట్వంటీ-20 రికార్డులు

  • ట్వంటీ-20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--క్రిస్ గేల్ (117 పరుగులు)
  • ట్వంటీ-20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--గ్రేమ్ స్మిత్ (364 పరుగులు)
  • ట్వంటీ-20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్--R.P.సింగ్(13 వికెట్లు)

[మార్చు] ఇతరములు

[మార్చు] క్రికెట్ మైదానం

[మార్చు] క్రికెట్ పిచ్

[మార్చు] ఆడే విధానం

[మార్చు] పరుగులు చేయుట

[మార్చు] అవుట్ రకములు

క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఔట్ అవడానికి 10 మార్గాలున్నాయి. అయితే ఇందులో కేవలం ఏడు మార్గాల డ్వారానే బ్యాట్స్ మెన్ ఎక్కువ గా ఔట్ అవుతుంటారు.

అంపైర్ ఒక బ్యాట్స్ మెన్ ని ఔట్ గా ప్రకటించే ముందు ఆ ఫీల్డింగ్ జట్టు నుండి ఎవరైనా(సాధారణంగా బౌలర్) అప్పీల్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్ కి అంపైర్ అంగీకరించినట్లైతే తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు. లేని పక్షం లో తల ను అడ్డం గా ఊపి నాట్ ఔట్ అని ప్రకటిస్తాడు.

బౌల్డ్ 
బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ని దాటుకొని వికెట్లను తకినట్లైతే బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ ఔట్ గా పరిగణిస్తారు. అయితే బంతి వికెట్లు తాకిన తరువాత వికెట్ల పై ఉండే బెయిల్ చెదిరి కింద పడిపోవాలి. లేని పక్షంలో నాట్ ఔట్.
టైమ్ అవుట్ 
క్యాచ్ 
బ్యాట్స్ మెన్ బంతిని తన చేతిలో బ్యాట్(లేదా చేయి) తో కొట్టిన తరువాత అది నేలను త్రాకే లోపు ఫీల్డింగ్ జట్టు లో ఎవరైనా ఆ బంతిని ఒడిసి పట్టుకునట్లైతే క్యాచ్ ఔట్ అంటారు.
హ్యాండిల్ ద బాల్ 
హిట్ ద బాల్ ట్వైస్ 
ఎల్.బి.డబ్ల్యు 
అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది.
హిట్ వికెట్ 
ఒక బ్యాట్స్ మన్ బంతిని ఆడేటప్పుడు చేతిలోని బ్యాట్ లేదా బ్యాట్స్ మన్ వికెట్ల ను తాకితే దాన్ని హిట్ వికెట్ అంటారు.
ఫీల్డింగ్ ను అడ్డుకోవటం 
రన్ అవుట్ 
ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
స్టంప్ అవుట్ 

ఒక బంతిని ఆడటానికి బ్యాట్స్ మన్ క్రీస్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.

[మార్చు] చరిత్ర

ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్రీడ.

[మార్చు] భారతీయ జట్టులో ఆంధ్రులు

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో పిల్లల క్రికెట్ జట్టు




పేజీకి సంభందించిన లింకులు