ఎలకా వేణుగోపాలరావు
వికీపీడియా నుండి
| వేణుగోపాలరావు | ||||
| 50px భారతదేశం | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| పూర్తి పేరు | ఎలకా వేణుగోపాలరావు | |||
| జననం | ఫిబ్రవరి 26 1982 (వయసు 31) | |||
| విశాఖపట్నం, భారతదేశం | ||||
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి వాటం | |||
| బౌలింగ్ శైలి | కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ | |||
| International information | ||||
| తొలి వన్డే (cap 160) | 30 జులై 2005: v [[శ్రీలంక cricket team|శ్రీలంక]] | |||
| చివరి వన్డే | 23 మే 2006: v [[వెస్టిండీస్ cricket team|వెస్టిండీస్]] | |||
| Domestic team information | ||||
| Years | Team | |||
| 2008–ప్రస్తుతం | రాజస్తాన్ | |||
| 2007–ప్రస్తుతం | డెక్కన్ చార్జర్స్ | |||
| 2007–2008 | మహారాష్ట్ర | |||
| 1998–2007 | ఆంధ్ర | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| ODI | FC | LA | T20 | |
| మ్యాచ్‌లు | 16 | 85 | 114 | 32 |
| పరుగులు | 218 | 5,326 | 3,236 | 489 |
| బ్యాటింగ్ సగటు | 24.22 | 42.95 | 37.62 | 22.22 |
| 100s/50s | 0/1 | 13/23 | 9/20 | 0/3 |
| అత్యుత్తమ స్కోరు | 61* | 228* | 110* | 71* |
| వేసిన బంతులు | 0 | 4,685 | 2,935 | 258 |
| వికెట్లు | – | 57 | 51 | 8 |
| బౌలింగ్ సగటు | – | 37.66 | 46.72 | 45.12 |
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | 0 | 1 | 0 |
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | n/a | 0 | n/a | n/a |
| అత్యుత్తమ బౌలింగ్ | – | 4/34 | 5/20 | 2/23 |
| క్యాచ్ లు/స్టంపింగులు | 6/– | 72/– | 39/– | 9/– |
ఎలకా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు మరియు ట్వెన్టీ ట్వెన్టీ పోటీలలో డెక్కన్ చార్జర్స్ జట్టుతరపున ఆడుతున్నాడు.