అక్టోబర్ 21

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అక్టోబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరము లో 295వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2015


సంఘటనలు[మార్చు]

జననాలు[మార్చు]

 • 1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)
 • 1901: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు
 • 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు
 • 1915: విద్వాన్ విశ్వం,తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు
 • 1920: తమనపల్లి అమృతరావు,తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు
 • 1930: సుప్రసిద్ద హిందీ నటుడు షమ్మీ కపూర్ జననం (మరణం: 2011)
 • 1947: నోరి దత్తాత్రేయుడు, సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు
 • 1978 -

మరణాలు[మార్చు]

 • 1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు. (భారత జండా రూపకర్త పింగళి వెంకయ్య చిన్న కుమారుడు పింగళి హేరంబ చలపతిరావు కుమారుడు దశరధరామ్) అనుమానాస్పద పరిస్థితులలో 1985వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన హత్యకావించబడ్డాడు.
 • 1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధన, విమర్శ రంగాలలో అసమాన ప్రతిభ ప్రదర్శించినారు,అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది
 • 1987 - విద్వాన్ విశ్వం వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం ./[జ. 1915]
 • 1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి
 • 2005: మహీధర నళినీమోహన్,సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు, ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాలలో అంతరిక్ష పరిశోధనలు చేసాడు.

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


అక్టోబర్ 20 - అక్టోబర్ 22 - సెప్టెంబర్ 21 - నవంబర్ 21 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=అక్టోబర్_21&oldid=1514048" నుండి వెలికితీశారు