మే 6
వికీపీడియా నుండి
మే 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 126వ రోజు (లీపు సంవత్సరము లో 127వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 239 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1856: ఉత్తర దృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జన్మించాడు.
- 1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
- 1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
జననాలు[మార్చు]
- 1861: మోతీలాల్ నెహ్రూ జన్మించాడు.(d. 1931)
- 1868: రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జన్మించాడు.
- 1932: సంగీత విధ్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జన్మించాడు.
- 1953: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జన్మించాడు.
మరణాలు[మార్చు]
- 1910: ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ హెన్రీ మరణించాడు.
- 2006: ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
- 2006: తెలుగు రచయిత, బలివాడ కాంతారావు
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 5 - మే 7 - ఏప్రిల్ 6 - జూన్ 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |