జనవరి 26
వికీపీడియా నుండి
జనవరి 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 26వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 339 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 340 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
- 1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- 1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- 1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- 1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
- 1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
- 1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
- 2001: గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం.
జననాలు [మార్చు]
- 1926: నిజాం విమోచన ఉద్యమకారుడు ఆవంచ హరికిషన్.
- 1956: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
- 1957: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు శివలాల్ యాదవ్.
మరణాలు [మార్చు]
- 2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- భారత గణతంత్ర దినోత్సవం
బయటి లింకులు [మార్చు]
జనవరి 25 - జనవరి 27 - డిసెంబర్ 26 - ఫిబ్రవరి 26 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |