జూలై 19
వికీపీడియా నుండి
జూలై 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 200వ రోజు (లీపు సంవత్సరము లో 201వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 165 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1956: పెద్దమనుషుల ఒప్పందం. న్యూ ఢిల్లీ లో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 20 ఫిబ్రవరి 1956 అని, సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారయణ రాజు, గౌతు లచ్చన్న అని ఉంది. చూ. ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10).
- 1969: భారతదేశంలో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి.
- 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటా లో ప్రారంభమయ్యాయి.
- 2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు)భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
[మార్చు] జననాలు
- 1955: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ బిన్నీ.
[మార్చు] మరణాలు
- 2004 -
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 18 - జూలై 20 - జూన్ 19 - ఆగష్టు 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |