జనవరి 22
వికీపీడియా నుండి
జనవరి 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 22వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 343 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 344 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
- 1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
జననాలు[మార్చు]
- 1882: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, అయ్యదేవర కాళేశ్వరరావు
- 1885: ఆంధ్ర పితామహ, మాడపాటి హనుమంతరావు
మరణాలు[మార్చు]
- 1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త.
- 1972: తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, స్వామి రామానంద తీర్థ
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
జనవరి 21 - జనవరి 23 - డిసెంబర్ 22 - ఫిబ్రవరి 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |