అక్టోబర్ 1
వికీపీడియా నుండి
అక్టోబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరము లో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.
| << | అక్టోబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1953 - కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
- 1958 - భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[1]
[మార్చు] జననాలు
- 1862 - రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త
- 1901: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
- 1-10-1922: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య. మరణం 31 జూలై 2004
[మార్చు] మరణాలు
- 1950 -
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 30 - అక్టోబర్ 2 - సెప్టెంబర్ 1 - నవంబర్ 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |