మార్చి 15
వికీపీడియా నుండి
మార్చి 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 74వ రోజు (లీపు సంవత్సరము లో 75వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 291 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
- 1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
- 1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్స్టాంటినోపిల్ సంధి జరిగింది.
- 1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
- 1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.
జననాలు [మార్చు]
- 1767 : అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్.
- 1934 : భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాం (మరణం: 2006)
- 1937 : ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
- 1977 : భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008)
మరణాలు [మార్చు]
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 14 - మార్చి 16 - ఫిబ్రవరి 15 - ఏప్రిల్ 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |