మొదటి ప్రపంచ యుద్ధం
వికీపీడియా నుండి
| మొదటి ప్రపంచ యుద్ధం | |||||||
|---|---|---|---|---|---|---|---|
Clockwise from top: Trenches on the Western Front; a British Mark IV tank crossing a trench; Royal Navy battleship HMS Irresistible sinking after striking a mine at the Battle of the Dardanelles; a Vickers machine gun crew with gas masks, and German Albatros D.III biplanes |
|||||||
|
|||||||
| ప్రతిస్పర్ధులు | |||||||
| మిత్ర రాజ్యాలు | అక్ష రాజ్యాలు | ||||||
| సైన్యాధికారులు | |||||||
| Leaders and commanders | Leaders and commanders | ||||||
| మరణాలు, నష్టాలు | |||||||
| చనిపోయిన సైన్యం: 5,525,000 గాయపడిన సైన్యం: 12,831,500 తప్పిపోయిన సైన్యం: 4,121,000[1] |
చనిపోయిన సైన్యం: 4,386,000 గాయపడిన సైన్యం: 8,388,000 తప్పిపోయిన సైన్యం: 3,629,000[1] ...further details. |
||||||
మొదటి ప్రపంచ యుద్ధం : యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది.
కారణాలు [మార్చు]
1914, జూన్ 28లో ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది.ఈయన ఆస్ట్రియా-హంగరీ దేశానికి రాజు కావలిసిన వారసుడు. సెర్బియా కు చెందిన గవరిలో ప్రిన్సిప్ ఈ హత్యకు కారకుడు.
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 Evans 2004, p. 188