ఇస్తాంబుల్
| ఇస్తాంబుల్ | |||
| టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్ | |||
|
|||
|
[[image:మూస:Location map Turkey|250px|ఇస్తాంబుల్ (మూస:Location map Turkey)]]
<div style="position: absolute; z-index: 2; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;"><div style="position: relative; text-align: center; left: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; top: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; width: మూస:Location map Turkeypx; font-size: మూస:Location map Turkeypx;">[[Image:మూస:Location map Turkey|మూస:Location map Turkeyxమూస:Location map Turkeypx|ఇస్తాంబుల్]] ఇస్తాంబుల్
|
|||
| Coordinates: | |||
|---|---|---|---|
| దేశం | |||
| ప్రాంతాలు | మర్మారా | ||
| ప్రాదేశికాలు | ఇస్తాంబుల్ | ||
| స్థాపించబడినది | 667 క్రీ.పూ. బైజాంటియమ్ గా | ||
| రోమన్ పాలన | క్రీ.శ.AD 330 కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్: قسطنطينيه) గా | ||
| ఉస్మానియా పాలన | 1453 ఇస్తాంబుల్ గా | ||
| జిల్లాలు | 27 | ||
| వైశాల్యము | |||
| - మొత్తం | 1,830.92 km² (706.9 sq mi) | ||
| ఎత్తు | 100 m (328 ft) | ||
| జనాభా (2007)[1] | |||
| - మొత్తం | 11 | ||
| - సాంద్రత | 6,211/km2 (16,086.4/sq mi) | ||
| కాలాంశం | EET (UTC+2) | ||
| - Summer (DST) | EEST (UTC+3) | ||
| Postal code | 34010 to 34850 and 80000 to 81800 |
||
| Area code(s) | (+90) 212 (European side) (+90) 216 (Asian side) |
||
| Licence plate | 34 | ||
| వెబ్‌సైటు: Istanbul Portal | |||
| ఇస్తాంబుల్ లోని చారిత్రక ప్రదేశాలు* | |
|---|---|
| ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
| దేశం | |
| టైపు (ఎలాంటిది) | సాంస్కృతిక |
| Criteria | I, II, III, IV |
| రిఫరెన్సు | 356 |
| ప్రాంతం† | యూరప్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
| Inscription history | |
| వ్యవస్థాపన | 1985 (9వది Session) |
| * Name as inscribed on World Heritage List. † Region as classified by UNESCO. |
|
ఇస్తాంబుల్ (టర్కిష్: ఇస్తాంబుల్, చారిత్రకంగా బైజాంటియన్ మరియు ఆ తరువాత కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్:قسطنطينيه); యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు వున్నాయి.[2] టర్కీ కు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను, మరియు 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని" గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా ప్రకటించ బడ్డాయి.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] నోట్స్
- ↑ Türkiye istatistik kurumu Address-based population survey 2007. Retrieved on 2008-03-19.
- ↑ Istanbul Metropolitan Municipality: Districts of Istanbul
[మార్చు] బయటి లింకులు
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Website of Istanbul Metropolitan Municipality
- Office of the Governor of Istanbul Province
- WikiSatellite view of Istanbul at WikiMapia
- Ottoman Engineer-Architect Sinan's works in Istanbul