ఆసియా
ఆసియా
| విస్తీర్ణం | 44579000 చ.కి.మీ. |
|---|---|
| జనాభా | 4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)[1] |
| జనసాంద్రత | 89/చ.కి.మీ. (226/చ.మై.) |
| ప్రాదేశికత | ఏషియన్ (ఆసియా వాసి) |
| దేశాల సంఖ్య | 47 |
| దేశాలు | |
| ఆధారిత దేశాలు | |
| గుర్తింపులేని రిపబ్లిక్కులు మరియు ప్రాంతాలు | |
| భాషలు | |
| టైం జోన్‌లు | |
| ఇంటర్‌నెట్ టి.ఎల్.డి. (TLD) | .asia, ఇతరములు |
| పెద్ద నగరాలు |
ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%) మరియు ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.
ప్రధానముగా తూర్పు అర్ధగోళము మరియు ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ మరియు ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు మరియు కాస్పియన్ మరియు నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, మరియు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.
పుట్టు పూర్వోత్తరాలు [మార్చు]
ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.
| ప్రపంచం | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
||||||||||||||||||||||||
| ప్రపంచ ఖండాలు కూడా చూడండి | |||||||||||||||||||||||||
|
||||||||
|
|
||
|---|---|---|
|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |
||
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found