అంటార్కిటికా
అంటార్కిటికా
| విస్తీర్ణం (మొత్తం)
|
14000000 చ.కి.మీ. 280000 చ.కి.మీ. 13720000 చ.కి.మీ. |
|---|---|
| జనాభా (స్థిర నివాసం) (తాత్కాలిక నివాసం) |
7వది ≈0 ≈1,000 |
| ఆధారితములు |
4
|
| ప్రాంతాలపై అధికారిక ప్రకటనలు | అంటార్కిటికా సంధి విధానం |
| ప్రాంతాలపై అనధికార ప్రకటనలు | |
| క్లెయిమ్ చేసేందుకు హక్కులు గలవి |
2
|
| టైం జోన్లు | లేవు UTC-3 (గ్రాహంలాండ్ మాత్రం) |
| ఇంటర్నెట్ TLD | .aq |
| కాలింగ్ కోడ్ | పితృదేశాల ఆధారిత ప్రాంతాలు. |
అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధృవ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచు తో కప్పబడి ఉంది.
విషయ సూచిక |
జీవజాలం [మార్చు]
ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, వివిధ రకాలైన ఆల్గే జాతికి చెందిన మొక్కలు మొదలైనవి.
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
పాదపీఠికలు [మార్చు]
| ప్రపంచం | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
||||||||||||||||||||||||
| ప్రపంచ ఖండాలు కూడా చూడండి | |||||||||||||||||||||||||