దక్షిణ అమెరికా
వికీపీడియా నుండి
దక్షిణ అమెరికా
| విస్తీర్ణం | 17,840,000 చ.కి.మీ |
|---|---|
| జనాభా | 382,000,000 |
| జనసాంద్రత | 21.4 / చ.కి.మీ. |
| దేశాలు | 12 |
| ఆధారితాలు | 3 |
| ప్రాదేశికత | సౌత్ అమెరికన్ |
| భాషలు | స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి. |
| టైమ్ జోన్ | UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్) |
| పెద్ద నగరాలు | సావోపాలో బ్యూనస్ ఎయిర్స్ రియో డి జనీరో బొగాటా లీమా శాంటియాగో కారకస్ |
దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.[1] ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
భౌగోళికం [మార్చు]
ప్రధాన వ్యాసం: :en:Geography of South America/దక్షిణ అమెరికా భౌగోళికం
ఇవీ చూడండి [మార్చు]
|
|
|
|---|---|
| స్వతంత్ర దేశాలు | |
| వేరే దేశాల పాలనలో | ఫాక్లాండ్ దీవులు · ఫ్రెంచ్ గుయానా · దక్షిణ జార్జియా, దక్షిణ సాండ్ విచ్ దీవులు |
వనరులు [మార్చు]
- ↑ "దక్షిణ అమెరికా. ద కొలంబియా ఎన్సైక్లోపీడియా, 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"