ఖండం
వికీపీడియా నుండి
(ఖండము నుండి దారిమార్పు చెందింది)
రంగుల-కోడ్ లతో యానిమేషన్ చేయబడిన చిత్రం, వివిధ ఖండాలు చూపబడినవి. ఖండములు విడదీయబడు నమూనా, కొన్ని ఖండాలు మరిన్ని ఖండాలుగా విడదీయబడినవి: ఉదా. యూరేషియా, యూరప్ మరియు ఆసియా (ఎర్రని రంగులో), అలాగే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కొన్ని సార్లు అమెరికాలు గా గుర్తింపబడుతాయి. (ఆకుపచ్చ రంగులో).
బక్మిన్‌స్టర్ ఫుల్లర్ గీసిన "డైమాక్సియాన్ మ్యాపు", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడినది.
ఖండము (ఆంగ్లం Continent) భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా.[1]
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
- జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)
విషయ సూచిక |
ఖండముల సంఖ్య [మార్చు]
ఖండముల సంఖ్యను తెలుపడానికి పలు విధాలుగా స్పందిస్తారు.
| నమూనాలు | ||||||||
|---|---|---|---|---|---|---|---|---|
|
|
||||||||
| 7 ఖండములు[2][3][4][5][6] |
|
|
|
|
|
|
|
|
| 6 ఖండములు [7][2] |
|
|
|
|
|
|
||
| 6 ఖండములు [8][9] |
|
|
|
|
|
|
||
| 5 ఖండములు [7][8][9] |
|
|
|
|
|
|||
| 4 ఖండములు [7][8][9] |
|
|
|
|
||||
విస్తీర్ణము మరియు జనాభా [మార్చు]
| ఖండము | విస్తీర్ణం (చ.కి.మీ.) | రమారమి జనాభా 2002 |
మొత్తం జనాభాలో శాతము |
జనసాంద్రత జనాభా ప్రతి చ.కి.మీ. నకు |
|---|---|---|---|---|
| ఆఫ్రో-యూరేషియా | 84,360,000 | 5,710,000,000 | 85% | 56.4 |
| యూరేషియా | 53,990,000 | 4,510,000,000 | 71% | 83.5 |
| ఆసియా | 43,810,000 | 3,800,000,000 | 60% | 86.7 |
| ఆఫ్రికా | 30,370,000 | 922,011,000 | 14% | 29.3 |
| అమెరికాలు | 42,330,000 | 890,000,000 | 14% | 20.9 |
| ఉత్తర అమెరికా | 24,490,000 | 515,000,000 | 8% | 21.0 |
| దక్షిణ అమెరికా | 17,840,000 | 371,000,000 | 6% | 20.8 |
| అంటార్కిటికా | 13,720,000 | 1,000 | 0.00002% | 0.00007 |
| యూరప్ | 10,180,000 | 710,000,000 | 11% | 69.7 |
| ఓషియానియా | 8,500,000 | 30,000,000 | 0.5% | 3.5 |
| ఆస్ట్రేలియా | 7,600,000 | 21,000,000 | 0.3% | 2.8 |
ఈ ఖండముల మొత్తం విస్తీర్ణం 148,647,000 చ.కి.మీ. లేదా మొత్తం భూమియొక్క ఉపరితల భూభాగంలో దాదాపు 29% (510,065,600 కి.మీ.2).
ఇవీ చూడండి [మార్చు]
- దేశాల జాబితా - ఖండాల ప్రకారం
- Continental shelf
- Supercontinent
- List of countries by continent
- Subregion
- Plate tectonics
- భూగర్భ శాస్త్రము
- Continental Drift
- ఖండముల సరిహద్దులు
మూలాలు మరియు పాదపీఠికలు [మార్చు]
- ↑ britannica.com
- ↑ 2.0 2.1 "Continent". ఎన్-సైక్లోపీడియా బ్రిటానికా. 2006. Chicago: Encyclopædia Britannica, Inc.
- ↑ World, [[en:National Geographic|]] - Xpeditions Atlas. 2006. Washington, DC: National Geographic Society.
- ↑ The New Oxford Dictionary of English. 2001. New York: Oxford University Press.
- ↑ "Continent". MSN Encarta Online Encyclopedia 2006.
- ↑ "Continent". McArthur, Tom, ed. 1992. The Oxford Companion to the English Language. New York: Oxford University Press; p. 260.
- ↑ 7.0 7.1 7.2 "Continent". The Columbia Encyclopedia. 2001. New York: Columbia University Press - Bartleby.
- ↑ 8.0 8.1 8.2 Océano Uno, Diccionario Enciclopédico y Atlas Mundial, "Continente", page 392, 1730. ISBN 84-494-0188-7
- ↑ 9.0 9.1 9.2 Los Cinco Continentes (The Five Continents), Planeta-De Agostini Editions, 1997. ISBN 84-395-6054-0
| ప్రపంచం | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
||||||||||||||||||||||||
| ప్రపంచ ఖండాలు కూడా చూడండి | |||||||||||||||||||||||||