ఓషియానియా

వికీపీడియా నుండి

ఓషియానియా

ఓషియానియా ప్రాంతాలను చూపెట్టే ప్రపంచ పటం.

విస్తీర్ణం 9008458 చ.కి.మీ.
జనాభా 32,000,000 (6వ ఖండం)
దేశాలు
ఆధారితాలు
భాషలు
టైమ్ జోన్లు UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు)


ఓషియానియా (ఆంగ్లం :Oceania (కొన్నిసార్లు ఓషియానికా (Oceanica)[1]) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది. ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓషియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు.[2][3][4] మరియు ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా, మరియు పాలినేషియా లుగా విభజించారు.[5]

దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా ( ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మరియు న్యూగినియా ), మరియు మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.[6][7][8]


విషయ సూచిక

[మార్చు] ప్రాంతాలు

ఓషియానియా ప్రాంతాలు.

మూలాల ప్రకారం ఓషియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు మరియు దేశాల వర్గీకరణ చూపబడినది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం. [9] ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓషియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.

ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు
మరియు వాటి పతాకాలు[10]
విస్తీర్ణం
(కి.మీ.²)
జనాభా
(1 జూలై 2002 గణాంకాలు)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
ఆస్ట్రలేషియా[11]
Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 7,686,850 21,050,000 2.7 కాన్‌బెర్రా
Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్[12] 268,680 4,108,037 14.5 వెల్లింగ్‌టన్
ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు:
Flag of క్రిస్టమస్ దీవులు క్రిస్టమస్ దీవులు[13] 135 1,493 3.5 ఫ్లయింగ్ ఫిష్ కవ్
Flag of కోకోస్ దీవులు కోకోస్ దీవులు[13] 14 632 45.1 పశ్చిమ దీవి
Flag of నార్ఫోక్ దీవులు నార్ఫోక్ దీవులు 35 1,866 53.3 కింగ్‌స్టన్
మెలనేషియా[14]
Flag of ఫిజీ ఫిజీ 18,270 856,346 46.9 సువా
Flag of ఇండొనీషియా ఇండొనీషియా (Oceanian part only)[15] 499,852 4,211,532 8.4 జకార్తా
Flag of న్యూ కాలెడోనియా న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్) 19,060 240,390 12.6 నౌమీయ
Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా[16] 462,840 5,172,033 11.2 పోర్ట్ మోర్స్‌బై
Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 28,450 494,786 17.4 హొనియారా
Flag of వనువాటు వనువాటు 12,200 196,178 16.1 పోర్ట్ విలా
మైక్రోనేషియా
Flag of మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు 702 135,869 193.5 పాలికిర్
Flag of గ్వామ్ గ్వామ్ (అ.సం.రా.) 549 160,796 292.9 హగాత్నా
Flag of కిరిబాతి కిరిబాతి 811 96,335 118.8 దక్షిణ తరావా
Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 181 73,630 406.8 మాజురో
Flag of నౌరూ నౌరూ 21 12,329 587.1 యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో)
Flag of ఉత్తర మెరియానా దీవులు ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.) 477 77,311 162.1 సైపేన్
Flag of పలావు పలావు 458 19,409 42.4 మెలెకియోక్[17]
Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు వేక్ దీవి (అ.సం.రా.) 2 వేక్ దీవి
పాలినేషియా[18]
Flag of అమెరికన్ సమోవా అమెరికన్ సమోవా (అ.సం.రా.) 199 68,688 345.2 పాగో పాగో, ఫగాటోగో[19]
Flag of న్యూజిలాండ్ చాతాం దీవులు (న్యూజీలాండ్) 966 609 3.2 వైతాంగి
Flag of కుక్ దీవులు కుక్ దీవులు (న్యూజీలాండ్) 240 20,811 86.7 అవారుస్
మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) 163.6 3,791 23.1 హంగా రోవా
Flag of ఫ్రెంచ్ పోలినీసియా ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్) 3,961 257,847 61.9 పాపీటె
మూస:Country data Hawaii హవాయి (అ.సం.రా.) 28,311 1,283,388 188.6 హోనలూలు
Flag of ఫ్రాన్స్ లోయల్టీ దీవులు (ఫ్రాన్సు) 1,981 22,080 11.14 వే
Flag of నియూ నియూ (NZ) 260 2,134 8.2 అలోఫి
Flag of పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు (యునైటెడ్ కింగ్ డం) 5 47 10 ఆడమ్స్ టౌన్
Flag of సమోవా సమోవా 2,944 214,265 60.7 ఆపియా
Flag of టోకెలావ్ టోకెలావ్ (న్యూజీలాండ్) 10 1,431 143.1 [20]
Flag of టోంగా టోంగా 748 106,137 141.9 నుకూ అలోఫా
Flag of తువాలు తువాలు 26 11,146 428.7 ఫునాఫుటి
Flag of వల్లిస్ & ఫుటునా దీవులు వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్సు) 274 15,585 56.9 మాటా-ఉటూ
మొత్తం 9,039,675 35,834,670 4.0
మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి 1,352,825 14,784,670 11.2

ఇవీ చూడండి : జనాభా వారీగా ఓషియానియా దేశాలు

ఓషియానియా రాజకీయ పటం.
Wiktionary-logo-en.png
ఓషియానియా గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] పాద పీఠికలు

  1. "Oceanica" defined by Memidex/WordNet
  2. The Atlas of Canada - The World - Continents
  3. List of IOC members (122) by continent. International Olympic Committee: 112th session, Moscow 2001
  4. Encarta Mexico "Oceanía"
  5. "Oceania". 2005. The Columbia Encyclopedia, 6th ed. Columbia University Press.
  6. Merriam Webster's Online Dictionary (based on Collegiate vol., 11th ed.) 2006. Springfield, MA: Merriam-Webster, Inc.
  7. See, e.g., The Atlas of Canada - The World - Continents
  8. United Nations Statistics Division - Countries of Oceania
  9. United Nations Statistics Division - Countries of Oceania
  10. ప్రాంతాలు మరియు రాజ్యాలు, ఐక్యరాజ్యసమితి వర్గీకరణ/పటం ఆధారంగా, వీటిని తప్పించవలెను notes 2-3, 6. Depending on definitions, various territories cited below (notes 3, 5-7, 9) may be in ఒకటి లేదా రెండునూ ఓషియానియా మరియు ఆసియా లేదా ఉత్తర అమెరికా.
  11. The use and scope of this term varies. The UN designation for this subregion is "Australia and New Zealand."
  12. న్యూజీలాండ్ పాలినేషియా యొక్క ప్రాంతంగా గుర్తించబడుతుంది, ఆస్ట్రలేషియా ప్రాంతంగా కాదు.
  13. 13.0 13.1 en:Christmas Island and [[en:Cocos (Keeling) Islands|]] are Australian external territories in the హిందూ మహాసముద్రం southwest of ఇండోనేషియా.
  14. Excludes parts of ఇండోనేషియా, island territories in ఆగ్నేయ ఆసియా (UN region) frequently reckoned in this region.
  15. Indonesia is generally considered a territory of Southeastern Asia (UN region); wholly or partially, it is also frequently included in [[en:Australasia|]] or [[en:Melanesia|]]. Figures include Indonesian portion of New Guinea (Irian Jaya) and మాలుకు దీవులు.
  16. Papua New Guinea is often considered part of ఆస్ట్రలేషియా as well as మెలనేషియా.
  17. On 7 October 2006, government officials moved their offices in the former capital of [[en:Koror|]] to Melekeok, located 20 km northeast of Koror on బాబెల్‌తుఅప్ దీవులు.
  18. Excludes the అ.సం.రా. రాష్ట్రం, హవాయిలో గలదు, ఉత్తర అమెరికా నుండి పసిఫిక్ మహాసముద్రం లోనూ, మరియు ఈస్టర్ దీవి, లోనూ గలదు.
  19. Fagatogo is the seat of government of American Samoa.
  20. Tokelau, a domain of New Zealand, has no capital: each atoll has its own administrative centre.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఓషియానియా&oldid=724154" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు