భూమధ్య రేఖ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఉత్తర, దక్షిణ ధృవాలను ఆధారంగా చేసుకొని భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించారు. భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించు ఈ ఊహారేఖనే భూమధ్య రేఖ అంటారు. ఈ రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళాన్ని దక్షిణార్థగోళం (Southern hemisphere) అని, ఉత్తరాన ఉన్న అర్థగోళాన్ని ఉత్తరార్థగోళం (Northern hemisphere) అని వ్యవహరిస్తారు.