పెంగ్విన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెంగ్విన్
Temporal range: Paleocene-Recent
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: Sphenisciformes
Sharpe, 1891
కుటుంబం: Spheniscidae
Bonaparte, 1831

పెంగ్విన్లు (ఆంగ్లం Penguin) దక్షిణ ధృవము లో ఉండే జల జంతువు, ఎగుర లేని పక్షి.

సుమారు 17-20 పెంగ్విన్ జాతులు ఉన్నాయని అంచనా. అన్నిటి కంటే పెద్ద జాతి రారాజు పెంగ్విన్. ఇవి సుమారు 1.1 మీటర్లు పొడుగు, 35 కే.జీ ల బరువు ఉంటాయి.

వర్గీకరణ[మార్చు]

Subfamily Spheniscinae – Modern penguins

"http://te.wikipedia.org/w/index.php?title=పెంగ్విన్&oldid=808658" నుండి వెలికితీశారు