ఆర్మేనియా
| Հայաստանի Հանրապետություն Hayastani Hanrapetutyun Republic of Armenia
|
||||||
|---|---|---|---|---|---|---|
|
||||||
| నినాదం Մեկ Ազգ, Մեկ Մշակույթ (Armenian)
"Mek Azg, Mek Mshakowyt" (transliteration) "One Nation, One Culture" |
||||||
| జాతీయగీతం Mer Hayrenik Our Fatherland |
||||||
| రాజధాని (మరియు అతిపెద్ద నగరం) |
en:Yerevan1 |
|||||
| అధికార భాషలు | Armenian | |||||
| ప్రజానామము | ఆర్మేనియన్ | |||||
| ప్రభుత్వం | Unitary republic | |||||
| - | President | en:Serzh Sargsyan | ||||
| - | Prime Minister | en:Tigran Sargsyan | ||||
| Formation and independence | ||||||
| - | Traditional[1] | ఆగస్టు 11 2492 BC |
||||
| - | Urartu under Aramu | క్రీ.పూ. 840 |
||||
| - | en:Tigranes Orontid | 560 BC |
||||
| - | en:Kingdom of Armenia formed |
క్రీ.పూ. 190 |
||||
| - | en:Armenian Apostolic Church | 301 AD |
||||
| - | en:Democratic Republic of Armenia established | మే 28 1918 |
||||
| - | Independence from the సోవియట్ యూనియన్ Declared
Recognised Finalised |
August 23 1990 సెప్టెంబరు 21 1991 December 25 1991 |
||||
| విస్తీర్ణం | ||||||
| - | మొత్తం | 29,800 కి.మీ² (141వది) 11,506 చ.మై |
||||
| - | జలాలు (%) | 4.71 | ||||
| జనాభా | ||||||
| - | 2005 అంచనా | 3,215,8002 (136వది3) | ||||
| - | 2001 జన గణన | 3,002,594 | ||||
| - | జన సాంద్రత | 101 /కి.మీ² (98వది) 262 /చ.మై |
||||
| జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
| - | మొత్తం | $14.17 బిలియన్లు (127వది) | ||||
| - | తలసరి | $4,270 (115వది) | ||||
| Gini? (2003) | 33.8 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ||||||
| కరెన్సీ | Dram (AMD) |
|||||
| కాలాంశం | UTC (UTC+4) | |||||
| - | వేసవి (DST) | DST (UTC+5) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .am | |||||
| కాలింగ్ కోడ్ | +374 | |||||
| 1 | Alternatively spelled "Erevan", "Jerevan", or "Erivan". | |||||
| 2 | De jure population estimate by the National Statistics Service. | |||||
| 3 | Rank based on 2005 UN estimate of de facto population. | |||||
ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆంగ్లం : Armenia) (ఆర్మీనియన్ భాష : Հայաստան , "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం మరియు కాస్పియన్ సముద్రం ల మధ్య యున్నది. ఈ దేశం తూర్పు యూరప్ మరియు పశ్చిమ ఆసియాల నడుమ యున్నది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్ లు వున్నాయి.
[మార్చు] మూలాలు
- ↑ date of the Battle of Dyutsaznamart of Khorenac‘i's History as calculated by Mikayel Chamchian (1784); see Razmik Panossian, The Armenians: From Kings And Priests to Merchants And Commissars, Columbia University Press (2006), ISBN 978-0-231-13926-7, p. 106.
[మార్చు] బయటి లింకులు
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
|
|
|
|---|---|
|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |