మంగోలియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
Монгол улс
మోంగోల్స్
మోంగోలియా
Flag of మంగోలియా
జాతీయగీతం
"బూగ్ద్ నాయిరామ్‌దాక్ మొంగోల్"
సమైక్య మంగోలియా
మంగోలియా యొక్క స్థానం
రాజధాని ఉలాన్‌బతార్
47°55′N, 106°53′E
Largest city రాజధాని
అధికార భాషలు మంగోలియన్
ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాతంత్రం
 -  రాష్ట్రపతి నాంబరిన్ ఎన్‌క్‌బయార్
 -  ప్రధానమంత్రి మియీగోమ్‌ బిన్ ఎంక్‌బోల్డ్
ఏర్పాటు
 -  జాతీయ స్థాపక దినం 1206 
 -  చింగ్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యము డిసెంబరు 29 1911 
 -  మంగోలియా ప్రజా గణతంత్రం నవంబరు 24 1924 
 -  మంగోలియా ప్రజాతంత్రం ఫిబ్రవరి 12 1992 
విస్తీర్ణం
 -  మొత్తం 1,564,116 కి.మీ² (19వ)
603,909 చ.మై 
 -  జలాలు (%) 0.6
జనాభా
 -  డిసెంబరు 2006 అంచనా 2,794,100 [1] (139వది)
 -  2000 జన గణన 2,407,500 [2] 
 -  జన సాంద్రత 1.7 /కి.మీ² (227వది)
4.4 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $5.56 బిలియన్ (147వది)
 -  తలసరి $2,175 (138వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) 0.691 (medium) (116వ)
కరెన్సీ తాగ్‌రాగ్ (MNT)
కాలాంశం (UTC+7)
 -  వేసవి (DST)  (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mn
కాలింగ్ కోడ్ +976

మంగోలియా : (ఆంగ్లం : Mongolia (mɒŋˈɡoʊliə); (మంగోలియన్ భాష : Монгол улс), మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పుఆసియా మరియు మధ్యాసియాలో వున్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలున్నాయి. దీని దక్షిణాగ్రాన కొద్ది మైళ్ళ దూరంలో కజకస్తాన్ సరిహద్దు కలదు. ఉలాన్ బతోర్ దీని రాజధాని మరియు అతిపెద్ద నగరమూను. దేశంలోని దాదాపు 38% జనాభా రాజధానిలోనే నివసిస్తోంది. ఈ దేశపు రాజకీయ విధానము పార్లమెంటరీ రిపబ్లిక్ విధానము.

ఇవీ చూడండి[మార్చు]


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/w/index.php?title=మంగోలియా&oldid=1198944" నుండి వెలికితీశారు