1931
వికీపీడియా నుండి
1931 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1928 1929 1930 - 1931 - 1932 1933 1934 |
| దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ఫిబ్రవరి 10: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
జననాలు [మార్చు]
- మార్చి 2: సోవియట్ యూనియన్ మాజీ అదుఅక్షుడు మిఖాయిల్ గోర్భచెవ్.
- జూలై 29: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి
- జూలై 30: ప్రసిద్ధ రచయిత పులికంటి కృష్ణారెడ్డి
- అక్టోబర్ 15: భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం.
మరణాలు [మార్చు]
- ఫిబ్రవరి 6: భారత జాతీయ నాయకుడు మోతిలాల్ నెహ్రూ.
- ఫిబ్రవరి 27: భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్.
- మార్చి 23: భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్.
- మార్చి 23:భారత జాతీయోద్యమ నాయకుడు సుఖ్ దేవ్.