1955
వికీపీడియా నుండి
1955 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1952 1953 1954 - 1955 - 1956 1957 1958 |
| దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- మార్చి 13; నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
- మార్చి 28: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
- మే 14: కమ్యూనిష్టు దేశాల మాధ్య వార్సా ఒప్పందం కుదిరింది.
- జూలై 11: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
- అక్టోబర్ 3: చెన్నై వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
జననాలు [మార్చు]
- మే 20: ప్రముఖ తెలుగు సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి
- జూన్ 10: భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
- జూలై 19: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ బిన్నీ.
- జూలై 27: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ అలాన్ బోర్డర్.
- ఆగష్టు 1: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు అరుణ్ లాల్.
- ఆగష్టు 22: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు చిరంజీవి.
- అక్టోబరు 17: హిందీ సినీనటి స్మితాపాటిల్.
- నవంబర్ 24: ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ బోథం.
మరణాలు [మార్చు]
- జనవరి 1: ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్.
- మార్చి 13: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
- ఏప్రిల్ 18: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బెర్ట్ ఐన్స్టీన్.
- డిసెంబర్ 30: వేమూరి గగ్గయ్య తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురష్కారం : డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ