జనవరి 5
వికీపీడియా నుండి
జనవరి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 5వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 360 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 361 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1893 – భారత దేశం లో ప్రముఖ గురువు పరమహంస యోగానంద జననం.
- 1896 – విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
- 1940 – FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
- 1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లు గా ప్రవేశ పెట్టాడు.
- 1957: భారత దేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
- 1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
- 2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
జననాలు [మార్చు]
* 1955 - మమతా బెనర్జీ, ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ లపుత్రిక. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను (పశ్చిమ బెంగాల్) కూకటి వేళ్ళతో పెకలించి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
- 1910 -
మరణాలు [మార్చు]
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 4 - జనవరి 6 - డిసెంబర్ 5 - ఫిబ్రవరి 5 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |