బాబర్

వికీపీడియా నుండి
బాబర్
చక్రవర్తి
Babur.jpg
బాబరు చిత్రం
పరిపాలన 1526 – 1531
పూర్తి పేరు జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్
చగ్తాయి/పర్షియన్ భాష ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر
మకుటాలు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు
జననం February 23, 1483
జన్మస్థలం Andijan
మరణం January 5, 1531 (age 47)
మరణస్థలం Agra
సమాధి Bagh-e Babur
తరువాతి వారు హుమాయూన్
Wives Ayisheh Sultan Begum
Bibi Mubarika Yusufzay
Dildar Begum
Gulnar Agacheh
Gulrukh Begum
Maham Begum
Ma'sumeh Begum
Nargul Agacheh
Sayyida Afaq
సంతానము Humayun, son
Kamran Mirza, son
Askari Mirza, son
Hindal Mirza, son
Gulbadan Begum, daughter
Fakhr-un-nisa, daughter
Altun Bishik, alleged son
వంశము Timurid
తండ్రి Omar Sheikh Mirza, Amir of Farghana
తల్లి Qutlaq Nigar Khanum
జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్, చిత్రం.
మొఘల్ పరిపాలకులు
బాబర్
హుమాయూన్
అక్బర్
జహాంగీర్
షాజహాన్
ఔరంగజేబు


బాబరు (ఆంగ్లం : Babur), జననం ఫిబ్రవరి 23, 1483, మరణం జనవరి 5, 1531. (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ); ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. దక్షిణాసియా లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున 'తైమూర్ లంగ్డా' - కుంటి తైమూర్ మరియు తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ ల వంశాలకు చెందినవాడు. [1] ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.

విషయ సూచిక

చరిత్ర [మార్చు]

బాబర్ తండ్రి ఉమర్ షా మీర్జా
బాబర్ 'వంశవృక్షం'.

బాబర్ ఫిబ్రవరి 14, 1483 న జన్మించాడు. [2] ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్ లో ఫెర్గనా లోయ లోని 'అందిజాన్' పట్టణం. ఇతని తండ్రి "ఉమర్ సేహ్ మిర్జా",[3] ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు 'ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్'. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క ('టర్కిక్ తెగ') ప్రజలుగా మార్పు చెందారు.[4] మరియు పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. [5][6]ఉదహరింపు పొరపాటు: Closing </ref> missing for <ref> tag ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకధ)ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.[7]

మూలాలు [మార్చు]

  1. Mughal Dynasty at Encyclopædia Britannica
  2. "Babar". Manas. University of California Los Angeles. Retrieved 2008-04-02. 
  3. "Mirza Muhammad Haidar". Silk Road Seattle. Walter Chapin Center for the Humanities at the University of Washington. Retrieved 2006-11-07. "On the occasion of the birth of Babar Padishah (the son of Omar Shaikh)" 
  4. Babur at Encyclopædia Britannica
  5. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Iranica అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Timurids". The Columbia Encyclopedia (6th Ed.). New York: Columbia University. Retrieved on 2006-11-08. 
  7. Dale, Stephen Frederic (2004). The garden of the eight paradises: Bābur and the culture of Empire in Central Asia, Afghanistan and India (1483-1530). Brill, pp.15,150. ISBN 9004137076. 

ఇతర మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బాబర్&oldid=811059" నుండి వెలికితీశారు