ఆగ్రా

వికీపీడియా నుండి

  ?ఆగ్రా
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
View of ఆగ్రా, India
అక్షాంశరేఖాంశాలు: 27°11′N 78°01′E / 27.18, 78.02
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 171 మీ (561 అడుగులు)
జిల్లా(లు) ఆగ్రా
జనాభా 1,400,000 (2001)
కోడులు
పిన్‌కోడు
టెలీఫోను
వాహనం

• 282 XXX
• +0562
• UP-80

అక్షాంశరేఖాంశాలు: 27°11′N 78°01′E / 27.18, 78.02


ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ), ఓ ప్రముఖ నగరం, ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రా గా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506 లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చినది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] చూడదగిన ప్రదేశాలు

ఫైలు:TM from Red Fort.jpg
తాజ్ మహల్, ఆగ్రా కోట నుండి.


[మార్చు] ఆగ్రా కోట

అమర్ సింగ్ ద్వారం,
ఆగ్రాకోట లోని రెండు ద్వారాలలో ఒకటి.


[మార్చు] చిత్రమాలిక



[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు