జహాంగీర్

వికీపీడియా నుండి
జహాంగీర్
మొఘల్ చక్రవర్తి
Portrait of Emperor Jahangir
పరిపాలన 1605 - 1627
పూర్తి పేరు నూరుద్దీన్ సలీమ్ జహాంగీర్
జననం సెప్టెంబరు 20, 1569
జన్మస్థలం Fatehpur Sikri
మరణం నవంబర్ 8 1627 (వయసు: 58)
సమాధి Tomb of Jahangir
ఇంతకు ముందున్నవారు Jalaluddin Muhammad Akbar
తరువాతి వారు Shah Jahan
Wives Manbhawati Bai
Princess Manmati
Nur Jahan
సంతానము Nisar Begum, Khurasw, Parwez, Bahar Banu Begum, Shah Jahan, Shahryar, Jahandar
వంశము Timurid
తండ్రి Jalaluddin Muhammad Akbar
తల్లి Princess Hira Kunwari (a.k.a. Mariam Zamani) (Jodhabai)[1]
మొఘల్ పరిపాలకులు
బాబర్
హుమాయూన్
అక్బర్
జహాంగీర్
షాజహాన్
ఔరంగజేబు


నూరుద్దీన్ సలీం జహాంగీర్ (ఆంగ్లం : Nuruddin Salim Jahangir), బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయె గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ (పర్షియన్: نور الدین جهانگیر ), జననం సెప్టెంబరు 20, 1569 - మరణం నవంబరు 8, 1627) (OS ఆగస్టు 31, 1569NS నవంబరు 8, 1627, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి. జహాంగీర్ అనే పదం పర్షియన్ భాషా పదం; جهانگير, అర్థం "ప్రపంచాన్ని జయించినవాడు". నూరుద్దీన్ అనగా "విశ్వాస జ్యోతి".

జహాంగీర్ తండ్రి అక్బర్. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య నూర్జహాను. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్థోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.

దస్త్రం:Jahangir durbar.jpg
జహాంగీర్ దర్బారు, జహాంగీర్-నామా నుండి సంగ్రహించినది, 1620.
జహాంగీర్ సమాధి, షాహ్‌దారా, లాహోర్.


[మార్చు] స్వీయ చరిత్ర

జహాంగీర్ తన స్వీయ చరిత్రను తుజ్క్-ఎ-జహాంగీరీ అనే పేరుతో రచించాడు.


Jahangir (l) and Akbar (r).


[మార్చు] మూలాలు

  • Andrea, Alfred J. and Overfield, James H. The Human Record: Sources of Global History. Vol. 2: Since 1500. Fifth Edition.
  • Alvi, Sajida S. “Jahangir.” Religion and State During The Reign of Mughal Emperor Jahangir: Non-juristical Perspectives. No. 69. [1995]. JSTOR Database. <www.jstor.org>
  • Findly, Ellison B. “Jahangir.” Jahangir’s vow of Non-Violence. No.2. Vol. 107. [1987]. JSTOR Database. < www.jstor.org >

[మార్చు] బయటి లింకులు

మూస:Start box |- style="text-align: center;" |- style="text-align:center;" |width="30%" align="center" rowspan="1"|ముందు
Akbar |width="40%" style="text-align: center;" rowspan="1"|Mughal Emperor
1605–1627 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Shah Jahan |- మూస:End box మూస:Mughal

"http://te.wikipedia.org/w/index.php?title=జహాంగీర్&oldid=702447" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు