లాహోర్
వికీపీడియా నుండి
| లాహోర్ لاہور |
|||
| — నగర జిల్లా — | |||
| లాహోర్ నగరం, జిల్లా | |||
| The Minar-e-Pakistan in Lahore | |||
|
|||
| Location within Pakistan | |||
| Coordinates: | |||
|---|---|---|---|
| Country | |||
| Province | Punjab | ||
| City District Government | 14th August 2001 | ||
| Towns | 9 | ||
| ప్రభుత్వము | |||
| - Type | City District | ||
| - City Nazim | Mian Amer Mehmood (మూస:Polparty) | ||
| - Naib Nazim | Muhammad Idrees Hanif | ||
| - District Coordination Officer | Muhammad Ijaz | ||
| వైశాల్యము [1] | |||
| - మొత్తం | 1,772 km² (684 sq mi) | ||
| ఎత్తు | 217 m (712 ft) | ||
| జనాభా (2007)[1] | |||
| - మొత్తం | 6,319,000 | ||
| - సాంద్రత | మూస:Permi2km2 | ||
| Combined population of Lahore City and Lahore Cantonment | |||
| Area code(s) | 042 | ||
| Lahore Cantonment is a legally separate military-administered settlement. | |||
| వెబ్‌సైటు: http://www.lahore.gov.pk | |||
లాహోర్ Lahore (ఉర్దూ: لاہور, పంజాబీ: لہور, పాకిస్తాన్ నగరం మరియు "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్ర రాజధాని కూడా. పాకిస్తాన్ లో కరాచీ తరువాతి అధిక జనభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హ్రదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం రావీ మరియు వాఘా నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో వున్నాయి. ఉదాహరణకు బాద్షాహీ మస్జిద్, 'అలీ హుజ్విరి', లాహోర్ కోట, షాలిమార్ తోటలు, జహాంగీర్ సమాధి, మరియు నూర్జహాన్ సమాధి. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఈ నగర ప్రధాన భాష పంజాబీ, ఉర్దూ మరియు ఇంగ్లీషు. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ మరియు ఉర్దూ ల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.[2] దక్షిణాసియా లో ఐదవ పెద్ద నగరంగానూ ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందినది.
"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.
విషయ సూచిక |
[మార్చు] సోదర నగరాలు (Sister cities)
లాహోర్ కు క్రింది సోదర నగరాలు గలవు:
|
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 Punjab Portal. Government of Punjab. తీసుకొన్న తేదీ: 2007-12-11.
- ↑ Official Profile: Lahore's geography, Lahore City Government. Retrieved on September 19, 2007.
- ↑ Council okays peace committees: Lahore and Chicago to be declared twin cities.. The Post (2007-01-28). తీసుకొన్న తేదీ: 2007-05-16.
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 No committee to develop ties with Lahore’s twins. Daily Times of Pakistan (2007-03-02). తీసుకొన్న తేదీ: 2008-02-08.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Lahore Sister Cities. Chicago Sister Cities International Program. తీసుకొన్న తేదీ: 2008-02-08.
- ↑ Musharraf holds talks with Cordoba's leaders. Associated Press of Pakistan (2007-04-26). తీసుకొన్న తేదీ: 2008-02-08.
- ↑ Lahore & Chicago. Chicago Sister Cities International Program. తీసుకొన్న తేదీ: 2008-02-08.
- ↑ Lahore and Chicago declared sister cities. City District Government of Lahore. తీసుకొన్న తేదీ: 2008-02-08.
[మార్చు] బయటి లింకులు
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి