గ్లాస్గో

వికీపీడియా నుండి

గ్లాస్గో (Glasgow మూస:PronEng) స్కాట్లాండ్‌లో అతిపెద్ద నగరం మరియు జనాభా ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మూడవ అతిపెద్ద నగరం. క్లైడ్ నది ఒడ్డున ఉన్న ఈ నగరానికి సంబంధించిన వ్యక్తిని గ్లాస్వీజియన్ అని అంటారు. పారిశ్రామిక విప్లవంతో ఈ నగరం ఇంజనీరింగ్ మరియు ఓడల నిర్మాణానికి ప్రఖ్యాతి గాంచినది.

[మార్చు] వాతావరణం

గ్లాస్గో నెక్రోపొలిస్‌లో వర్షం

గ్లాస్గో వాతావరణం మిగతా స్కాట్లాండ్‌లోని ప్ర్రాంతాలతో పోల్చుకుంటే చాలా విరుద్ధంగా ఉంటుంది.

[మార్చు] రెఫరెన్సులు

[మార్చు] బయటిలింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది


"http://te.wikipedia.org/w/index.php?title=గ్లాస్గో&oldid=726977" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు