పాకిస్తాన్

వికీపీడియా నుండి

పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రం లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను, ఇస్లామిక్ దేశాల సంస్థ లోను సభ్యత్వం ఉంది.

[మార్చు] ఇవి కూడా చూడండి

భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు