కజకస్తాన్
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| Қазақстан Республикасы Qazaqstan Respublïkası Республика Казахстан రెస్‌పబ్లికా కజఖ్‌స్తాన్ రిపబ్లిక్ ఆఫ్ కజకస్తాన్
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| జాతీయగీతం నా కజకస్తాన్ |
||||||
| రాజధాని | ఆస్తానా |
|||||
| Largest city | అల్‌మాటి | |||||
| అధికార భాషలు | కజక్ (రాజభాష), రష్యన్ | |||||
| ప్రజానామము | కజక్‌స్తానీ [1] | |||||
| ప్రభుత్వం | గణతంత్రం | |||||
| - | రాష్ట్రపతి | నూర్ సుల్తాన్ నజర్‌బయేవ్ | ||||
| - | ప్రధానమంత్రి | కరీమ్ మాసిమోవ్ | ||||
| స్వాతంత్రం | సోవియట్ యూనియన్ నుండి | |||||
| - | 1వ ఖనాతే | 1361 - తెల్ల హోర్డ్ | ||||
| - | 2వ ఖనాతే | 1428 నుండి ఉజ్బెక్ హోర్డ్ గా | ||||
| - | 3వ ఖనాతే | 1465 నుండి కజక్ ఖనాతే గా | ||||
| - | ప్రకటించుకున్నది | డిసెంబరు 16, 1991 | ||||
| - | సంపూర్ణమైనది | డిసెంబరు 25, 1991 | ||||
| విస్తీర్ణం | ||||||
| - | మొత్తం | 2,724,900 కి.మీ² (9వ) 1,052,085 చ.మై |
||||
| - | జలాలు (%) | 1.7 | ||||
| జనాభా | ||||||
| - | జనవరి 2006 అంచనా | 15,217,711 National Statistics Agency of Kazakhstan (62వ) | ||||
| - | 1999 జన గణన | 14,953,100 | ||||
| - | జన సాంద్రత | 5.4 /కి.మీ² (215వ) 14.0 /చ.మై |
||||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $145.5 బిలియన్లు (56వ) | ||||
| - | తలసరి | $9,594 (66వ) | ||||
| Gini? (2003) | 33.9 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ||||||
| కరెన్సీ | టెంజి (KZT) |
|||||
| కాలాంశం | West/East (UTC+5/+6) | |||||
| - | వేసవి (DST) | గుర్తించలేదు (UTC+5/+6) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .kz | |||||
| కాలింగ్ కోడ్ | +7 | |||||
కజక్‌స్తాన్ లేదా కజాఖ్‌స్తాన్ లేదా ఖజాఖ్‌స్తాన్ (ఆంగ్లం :Kazakhstan), (కజక్ భాష : Қазақстан), అధికారికనామం కజఖ్‌స్తాన్ గణతంత్రం, మధ్యాసియా మరియు తూర్పు యూరప్ లోని ఒక దేశము. ప్రపంచంలో అతిపెద్ద "భూపరివేష్టిత" భూపరివేష్టిత దేశం. [2][3] దీని విస్తీర్ణం 2,727,300 చ.కి.మీ. (పశ్చిమ యూరప్ కంటే ఎక్కువ). దీని సరిహద్దులలో రష్యా, కిర్గిజిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు చైనా లు గలవు. ఈ దేశం కొంత సరిహద్దు కాస్పియన్ సముద్రపు ముఖ్యభాగాలతోనూ కలిగివున్నది.
[మార్చు] చరిత్ర
- ప్రధాన వ్యాసం: కజకస్థాన్ చరిత్ర
[మార్చు] మూలాలు
- ↑ చూడండి కజక్ పదజాలము
- ↑ Agency of Statistics of the Republic of Kazakhstan (ASRK). 2005. Main Demographic Indicators. Available at http://www.stat.kz
- ↑ United States Central Intelligence Agency (CIA). 2007. “Kazakhstan” in The World Factbook. Book on-line. Available at https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/kz.html
[మార్చు] బయటి లింకులు
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Government
- E-Government of the Republic of Kazakhstan
- Government of Kazakhstan
- President of the Republic of Kazakhstan
- Chief of State and Cabinet Members
|
|
|
|---|---|
|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్‌మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |
|
|||||
|
||||||||||||||||||