1941
వికీపీడియా నుండి
1941 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1938 1939 1940 1941 1942 1943 1944 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
• చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంధం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంధం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 1: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మరియు జట్టు మేనేజర్ అజిత్ వాడేకర్.
- జూలై 31: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సిన్హ్ చౌదరి.
మరణాలు [మార్చు]
- ఆగష్టు 7: జనగణమన గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్.