1838
వికీపీడియా నుండి
1838 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1835 1836 1837 - 1838 - 1839 1840 1841 |
| దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
• చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంధం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంధం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
జననాలు[మార్చు]
- జూన్ 27: వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ.