జూన్ 27

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జూన్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 178వ రోజు (లీపు సంవత్సరము లో 179వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 187 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2015


సంఘటనలు[మార్చు]

 • 1787: 27 జూన్ 1787 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ , జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను , మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరు కి ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను , మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831 లో కలెక్టరు కి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను) , ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది.

జననాలు[మార్చు]

 • 1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (మ.1894)
 • 1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది.
 • 1971: దీపేంద్ర, నేపాల్ రాజు.
 • 1973: సుమ కనకాల, ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత.
 • 1980: సురభి ప్రభావతి, విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం, మృత సంజీవని, గణపతి మహత్యం. ఈవిడ ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకున్నారు.

మరణాలు[మార్చు]

 • 1927 - కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధ నాటక కర్త...సంఘ సంస్కర్త... ప్రథమాంధ్ర ప్రచురణ కర్త...జాతీయవాది.../ [జ. 1927]
 • 1978 - జవ్వాది లక్ష్మయ్యనాయుడు (1901 - 1978) సహజ సౌజన్య సంపత్తి.. ఉదారత.. వితరణ.. కళారాధనతోపాటు సహకార రంగానికి చేసిన సేవలతో ఆంధ్ర లోకమంతా జవ్వాజి వలె గుభాళించారు. (జ. 16 నవంబరు 1901)
 • 2005: సాక్షి రంగారావు, దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్ , వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు
 • 2008: భారత దేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా. [జ.1914]
 • 2009: ఏరాసు అయ్యపురెడ్డి,ఖ న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


జూన్ 26 - జూన్ 28 - మే 27 - జూలై 27 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=జూన్_27&oldid=1514067" నుండి వెలికితీశారు