ఏప్రిల్ 12
వికీపీడియా నుండి
ఏప్రిల్ 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 102వ రోజు (లీపు సంవత్సరము లో 103వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 263 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
- 1981 : ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలొకి వెళ్ళి తిరిగి రాగల వ్యొమనౌక) "కొలంబియా"ను అమెరికా విజయవంతంగా ప్రయొగించింది.
- 2009 : థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
- 2010 : లూధియానా,పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది.
జననాలు [మార్చు]
- 599 BC: జైన మతం స్థాపించిన వర్థమాన మహావీరుడు , 24 వ తీర్థంకరుడు.(మ. 527 BC)
- 1917: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినూమన్కడ్.
మరణాలు [మార్చు]
- 1945 : ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (b. 1882)
- 1962: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ప్రముఖ ఇంజనీరు.
- 2006 : భారత చలనచిత్ర నటుడు మరియు గాయకుడు రాజ్‌కుమార్ (b. 1929)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 11 - ఏప్రిల్ 13 - మార్చి 12 - మే 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |