జనవరి 17
వికీపీడియా నుండి
జనవరి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 17వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 348 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 349 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1989: మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
- 2008: టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
జననాలు [మార్చు]
- 1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ స్టిగ్లర్.
- 1917: తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు, ఎం.జి.రామచంద్రన్
మరణాలు [మార్చు]
- 2008: చదరంగం క్రీడాకారుడు బాబీ ఫిషర్.
- 2010: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 16 - జనవరి 18 - డిసెంబర్ 17 - ఫిబ్రవరి 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |