ఆగష్టు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
ఆగష్టు (August), సంవత్సరములో ఎనిమిదవ నెల. ఈ నెలలో 31 రోజులు కలవు. భూమి దక్షినార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.
మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలిస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగములో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో మార్చ్ సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. మొత్తం నెలలు పదే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౭౦౦ నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౪౫వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు ౩౧ రోజులు వచ్చాయి. క్రీస్తు పూర్వం ౮వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |