సెప్టెంబర్ 27
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 270వ రోజు (లీపు సంవత్సరము లో 271వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 95 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
- 2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
- 2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు.
ప్రపంచ పర్యాటక దినం[మార్చు]
- 1980 నుండిసెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization(UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయి గా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక,రాజకీయ,ఆర్ధిక మరియు జీవన విధానాలు మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశ్యం.
జననాలు[మార్చు]
- 1907: భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్.
- 1915: నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
మరణాలు[మార్చు]
- 1972 : షియాలి రామామృత రంగనాధన్ (ఎస్.ఆర్.రంగనాధన్), భారతదేశ గ్రంధాలయ పితామహుడు. (జ. 9 ఆగష్ట్ [1892])
- 2001: ఆంధ్ర ప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి, కోట్ల విజయభాస్కరరెడ్డి
- 1996: అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లా.
పండుగలు మరియు జాతీయ/దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
సెప్టెంబర్ 26 - సెప్టెంబర్ 28 - ఆగష్టు 27 - అక్టోబర్ 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |