మే 10
వికీపీడియా నుండి
మే 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 130వ రోజు (లీపు సంవత్సరము లో 131వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 235 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1267: అందరూ యూదులను గుర్తించటానికి వీలుగా ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని వియెన్నా లోని చర్చి ఆదేశించింది.
- 1278: ఇంగ్లాండ్ లోని యూదులను చెఱసాలలో బంధించారు.
- 1427: స్విట్జర్‌లాండ్ లోని బెర్న్ నుంచి యూదులను బహిష్కరించారు.
- 1497: ఇటాలియన్ నేవిగేటర్ అమెరిగో వెస్పుస్సి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి తన మొదటి యాత్రను మొదలు పెట్టాడు.
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
- 1908 – మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది..
- 1930: అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల)ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
- 1933: నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
- 1940: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
- 1950: నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ ను పంపారు.
- 1960: అమెరికా కు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
- 1963: పోప్ జాన్ XXIII కి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే
- 1964: జాంబియా దేశపు అద్యక్షుడు గా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
- 1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
- 1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
- 1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
- 1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ ని ప్రారంభించింది.
- 1983: అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి .
- 1984: ఇథియోపియా కి అత్యవసర సహాయం గా యూరోప్ ఉదారంగా సహాయం చేసింది.
- 1994: నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అద్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.
- 2001: బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి.
- 2005: గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి.
- 2006: టైటానిక్ నౌక ప్రమాదంలో బతికి బట్ట కట్టిన, చివరి అమెరికా పౌరుడు మరణించాడు.
- 2006: సెక్స్ వెబ్ సైట్లకు .xxx డొమైన్ పేరు తగిలించాలన్న విన్నపాన్ని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ ICANN తిరస్కరించింది.
- 2007: మొదటి ప్రపంచయుద్ధం లో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.
- 2010: చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.
- 2010: రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది.
- 2011: పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని భారత దేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య)
జననాలు [మార్చు]
- 1978 -
మరణాలు [మార్చు]
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 9 - మే 11 - ఏప్రిల్ 10 - జూన్ 10 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |