డిసెంబర్ 19
వికీపీడియా నుండి
డిసెంబర్ 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 353వ రోజు (లీపు సంవత్సరము లో 354వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 12 రోజులు మిగిలినవి.
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడు.
- 1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవా ను విముక్తి చేసాయి.
- 1978: ఇందిరా గాంధీ ని లోక్సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
- 1985: భారత లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
- 2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.
జననాలు [మార్చు]
- 1978 -
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 18 - డిసెంబర్ 20 - నవంబర్ 19 - జనవరి 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |