జనవరి 12
వికీపీడియా నుండి
జనవరి 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 12వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 353 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 354 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1908 – చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
- 1987: ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
- 2010: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
[మార్చు] జననాలు
- 1863: స్వామి వివేకానంద
- 1895: యల్లాప్రగడ సుబ్బారావు, ప్రముఖ వైద్య శాస్త్రవేత్త.
- 1917 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహర్షి మహేశ్ యోగి(d. 2008)
- 1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ.
- 1962: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రిచీ రిచర్డ్సన్.
[మార్చు] మరణాలు
- 1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ.
- 2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
[మార్చు] బయటి లింకులు
జనవరి 11 - జనవరి 13 - డిసెంబర్ 12 - ఫిబ్రవరి 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |