ఏప్రిల్ 26
వికీపీడియా నుండి
ఏప్రిల్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 116వ రోజు (లీపు సంవత్సరము లో 117వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 249 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1916 : అల్లూరి సీతారామరాజు ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగినది.
- 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జననాలు [మార్చు]
- 570 : ఇస్లాం మతస్థాపకుడు మహమ్మదు ప్రవక్త (మ. 632)
మరణాలు [మార్చు]
- 1920 : భారతీయ గణితవేత్త శ్రీనివాస రామానుజన్
- 1987 : ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్ లలో శంకర్
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 25 - ఏప్రిల్ 27 - మార్చి 26 - మే 26 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |