డిసెంబర్ 28
వికీపీడియా నుండి
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
డిసెంబర్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 362వ రోజు (లీపు సంవత్సరము లో 363వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 3 రోజులు మిగిలినవి.
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
- 1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
జననాలు [మార్చు]
- 1856: అమెరికా - ఉడ్రోవిల్సన్, మాజీ అధ్యక్షుడు.
- 1859 : మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 25 అక్టోబర్ 1800 మరణం 28 డిసెంబరు 1859)). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
- 1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.
- 1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త.
- 1945: నేపాల్ - బీరేంద్ర, రాజు.
- 1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.
- 1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- -
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 27 - డిసెంబర్ 29 - నవంబర్ 28 - జనవరి 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |