డిసెంబర్ 31
వికీపీడియా నుండి
డిసెంబర్ 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 365వ రోజు (లీపు సంవత్సరము లో 366వ రోజు ). ఇది సంవత్సరములో చివరి రోజు.
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2010: 31 డిసెంబెర్ 2010 నాటికి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.
జననాలు [మార్చు]
- 1928 - కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు.
- 1964: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు విన్స్టన్ బెంజిమన్.
- 1965: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్.
మరణాలు [మార్చు]
- 1900 : 1866 లో సంభవించిన డొక్కల కరువు (గుంటూరు కరువు అనీ, నందన కరువు (తెలుగు సంవత్సరం పేరు 'నందన (1892-93 లో వచ్చింది) అనీ పిలుస్తారు) కాలంలో, తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడి, మహా దాతగా పేరుగాంచిన కర్నూలు ఉయ్యాలవాడ వాసి బుడ్డా వెంగళరెడ్డి శివసాయుజ్యాన్ని పొందాడు.
- 2004: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 30 - జనవరి 1 - నవంబర్ 30 - జనవరి 31 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |