ఫిబ్రవరి 9
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరము లో 326 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ప్రసిద్ద గాంధేయవాది, కుష్టువ్యాది పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే ,మెగసెసె అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
- 1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
జననాలు [మార్చు]
- 1773: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్.
- 1910: ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తుల కేశవరావు
- 1922: రావిపూడి వెంకటాద్రి ప్రకాశం జిల్లా నాగండ్ల లో జననం. హేతువాది మాసపత్రిక సంపాదకుడు
మరణాలు [మార్చు]
- 2008: సంఘసేవకుడు మరళీధర్ దేవదాస్ ఆమ్టే.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 8 - ఫిబ్రవరి 10 - జనవరి 9 - మార్చి 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |