వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 9
Jump to navigation
Jump to search
- 1936: నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన అడబాల జననం (మ.2013). (చిత్రంలో)
- 1939: ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు జననం (మ.2011).
- 1954: ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు, పరోపకారి క్రిస్ గార్డనర్ జననం.
- 1968: భారతీయ సినిమా నటుడు రాహుల్ రాయ్ జననం.
- 1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.
- 1976: తెలుగు సినిమా నటుడు సుమంత్ జననం.
- 1996: సంగీతజ్ఞుడు, వైణికుడు చిట్టిబాబు మరణం (జ.1936).
- 2008: సంఘ సేవకుడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) మరణం (జ.1914).