మార్చి 7
వికీపీడియా నుండి
మార్చి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 66వ రోజు (లీపు సంవత్సరము లో 67వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 299 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
- 2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
జననాలు [మార్చు]
- 1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.
- 1952: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్.
- 1955: సినీ నటుడు అనుపమ్ ఖేర్ జననం.
మరణాలు [మార్చు]
- 1952: పరమహంస యోగానంద పరమపదించారు (జ. 1893)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 6 - మార్చి 8 - ఫిబ్రవరి 7 - ఏప్రిల్ 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |