ఏప్రిల్ 8
వికీపీడియా నుండి
ఏప్రిల్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరము లో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1929 : 8 ఏప్రిల్ 1929 తారీకున ప్రజారక్షణ మరియు వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్ మరియు బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
- 1950 : భారత్ మరియు పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
- 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
జననాలు [మార్చు]
- 1904 : ప్రముఖ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్.
- 1983 : అల్లు అర్జున్ జననం
మరణాలు [మార్చు]
- 1977 - శంకరంబాడి సుందరాచారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అందించాడు.
- 2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |