వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 8
Jump to navigation
Jump to search
- 1846 : కవి, పండితుడు దాసు శ్రీరాములు జననం (మ.1908).
- 1857 : స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం (జ.1827).
- 1894 : వందేమాతరం గీత రచయిత, బంకించంద్ర ఛటర్జీ మరణం (జ.1838).(చిత్రంలో)
- 1904 : బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం (మ.1989).
- 1929 : హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ విప్లవకారుడు భగత్ సింగ్ పార్లమెంట్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వద్ద సందర్శకుల గ్యాలరీ నుండి తక్కువ తీవ్రత కలిగిన బాంబులను విసిరాడు.
- 1938 : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం.
- 1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడిక పై సంతకాలు చేశాయి.
- 1977 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం (జ.1914).
- 1983 : తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్ జననం.
- 1984 : సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం.
- 2000 : కమ్యూనిస్ట్ నాయకుడు, కవి ఐన వేములపల్లి శ్రీకృష్ణ మరణం.
- 2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం (జ.1925).